టీడీపీ ఫస్ట్ లిస్ట్… 73 నియోజకవర్గాలు – అభ్యర్థులు వీరే!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైపోయింది. ఈ క్రమంలో రోజు రోజుకీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలన్నీ ఫుల్ బీజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తమ తొలి జాబితాను విడుదల చేసేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా జనసేన ప్రస్థావన లేని నియోజకవర్గాలను మాత్రమే తొలి విడతలో ప్రకటించబోతున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా… భీమవరం, రాజమండ్రి రూరల్, తెనాలి మొదలైన కీలక నియోజకవర్గాలను ప్రస్తుతానికి ప్రస్థావించలేదు. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల అధికారిక ప్రకటన అనంతరం రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం నియోజకవర్గాలు.. అభ్యర్థుల జాబితా ఇలా ఉంది!

ఉత్తరాంధ్ర:

1) ఇచ్ఛాపురం – బెందాళం అశోక్

2) టెక్కలి – అచ్చెనాయుడు

3) రాజం – కొండ్రు మురళీ మోహన్

4) పలాస – గౌతు శిరీష

4) ఆముదాలవలస – కూన రవికుమార్

6) విజయనగరం – అశోక గజపతి రాజు

7) బొబ్బిలి – బేబీ నాయన

8) కురుపాం – టి.జగదీశ్వరి

9) చీపురుపల్లి – కిమిడి నాగార్జున

10) పార్వతీపురం – బి. విజయచంద్ర

11) వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణ బాబు

12) వైజాగ్ (పశ్చిమ) – గణబాబు

13) నర్సీపట్నం – చింతకాయల విజయ్

14) పాయకరావుపేట – అనిత

తూర్పు గోదావరి:

15) తుని – యనమల దివ్య

16) జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

17) అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

18) పెద్దాపురం – చినరాజప్ప

19) గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు

20) రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు

21) మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు

22) ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు

23) అమలాపురం – బత్తుల ఆనందరావు

24) నిడదవోలు – బూరుగుపల్లి శేషారావు

పశ్చిమ గోదావరి:

25) పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

26) ఉండి – మంతెన రామరాజు

27) దెందులూరు – చింతమనేని ప్రభాకర్

28) ఆచంట – సత్యనారాయణ

కృష్ణా – గుంటూరు:

29) నందిగామ – తంగిరాల సౌమ్య

30) జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య

31) మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

32) గన్నవరం – యార్లగడ్డ వెంకటరావు

333 పెనమలూరు – బోడే ప్రసాద్

29) విజయవాడ (తూర్పు) – గద్దె రామ్మోహనరావు

30) విజయవాడ (సెంట్రల్) – బోండా ఉమ

36) మంగళగిరి – నారా లోకేష్

37) చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు

38) పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

39) సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ

40) గురజాల – యరపతినేని శ్రీనివాసరావు

41) వినుకొండ – జి.వి.ఆంజనేయులు

42) మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

43) వేమూరు – నక్కా ఆనంద బాబు

44) పర్చూరు – ఏలూరి సాంబశివ రావు

ప్రకాశం – నెల్లూరు:

45) ఒంగోలు – దామెచెర్ల జనార్దన్

46) కొండెపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి

47) కోవూరు – పోలం రెడ్డి దినేష్ రెడ్డి

48) కనిగిరి – ఉగ్ర నరసింహరెడ్డి

49) నెల్లూరు రూరల్ – కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

50) ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

రాయలసీమ:

51) శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి

52) నగిరి – గాలి భానుప్రకాష్

53) పలమనేరు – అమరనాథ్ రెడ్డి

54) పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

55) తంబళ్లపల్లి – పర్వీన్ తాజ్

56) మదనపల్లి – రాటకొండ మధుబాబు

57) రాయచోటి – ద్వారకానాథ రెడ్డి

58) జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి

59) మైదుకూరు – పుట్టా సుధాకర్

60) పులివెందల – బీటెక్ రవి

61) నంద్యాల – ఎన్‌.ఎం.డి ఫరూక్

62) బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి

63) ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ

64) పాణ్యం – గౌరు చరిత రెడ్డి

65) శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి

66) కర్నూలు – టీజీ భరత్

67) ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి

68) ఆదోని – పరిటాల సునీత

69) ఉరవకొండ – పయ్యావుల కేశవ్

70) తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి

71) కళ్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు

72) హిందూపురం – నందమూరి బాలకృష్ణ

73) కదిరి – కందికుంట వెంకట ప్రసాద్