జగన్ పై దాడి చేసిన వ్యక్తి ఎలా భయపడుతున్నాడో చూడండి (వీడియో)

జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి చేసిన శ్రీనివాస్ పై జనం దాడికి ఎగబడ్డారు. కొట్టంది నా… కొడుకును అంటూ జగన్ అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి భయపడుతూ కన్నీరు పెట్టాడు. దాడి తర్వాత వెంటనే అరెస్టు చేయండి అరెస్టు చేయండి అంటూ శ్రీనివాస్  అరిచాడు. ఎక్కడ వైఎస్  అభిమానులు తన పై దాడి చేస్తారో అని శ్రీనివాస్  అరిచాడు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గజగజ ఒణికి పోయాడు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ భయపడుతున్న వీడియో కింద ఉంది చూడండి.