రాజీనామా తర్వాత రేవంత్ ఏమన్నారో చూడండి (వీడియో)

 

రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ రావు రాష్ట్రానికి పట్టిన శని అని ఈ రోజుతో అతని పీడ విరగడమవుతుందని రేవంత్ అన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయానా ఈ విధంగా వ్యవహారిస్తారా అని ప్రశ్నించారు. కేవలం తన కుటుంబం కోసం ముందస్తు ఎన్నికలకు పోతున్నాడని, కేసీఆర్ తన పీడ తానే విరగడం చేసుకుంటున్నాడని రేవంత్ విమర్శించారు. రేవంత్ ఇంకా ఏమన్నారో కింద వీడియోలో ఉంది చూడండి.