వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. రాహుల్ గాందీ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని వచ్చారు. దీంతో మోదీ అవాక్కయ్యారు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆలింగనం చేసుకున్నాడో తెలియక మోదీ ఖంగుతిన్నారు. చివరకు మోదీ రాహుల్‌కు షేక్ హ్యండ్ ఇచ్చారు. దీంతో పార్లమెంటులో ఉన్న సభ్యులతో పాటు దేశ ప్రజలు కూడా ఆశ్యర్య పోయారు. ఆ వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి.
లోక్‌సభలో మోదీకి రాహుల్ సూపర్ షాక్(వీడియో)
