పవన్ కళ్యాణ్ @ఏలూరు (ఫోటో గ్యాలరీ)

ఈ రోజు ఏలూరు లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజీ డాక్టర్స్ కలుసు కున్నారు. వారితో ఆయన అనేక రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారు.  వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.