కొడంగల్, రేవంత్ ఇంటివద్ద టెన్షన్ ధూం ధాం (వీడియో)

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రేవంత్ ఇంటి వద్ద పరిస్థితి…

 

ఐదుగురు మంత్రులు కొడంగల్ లో పర్యటన నేపథ్యంలో రాజకీయ వేడి రగిలింది. కొడంగల్ లో ఇటు టిఆర్ఎస్, అటు కాంగ్రెస్ ఆధిపత్య పోరు సాగుతున్నది. రేవంత్ రెడ్డి ఇంమటి వద్ద వాతావరణం హాట్ హాట్ గా ఉంది. ఒకవైపు పోలీసులు వచ్చి రేవంత్ తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కార్యకర్తలు ఒక్కొక్కరుగా వందల సంఖ్యలో రేవంత్ రెడ్డి ఇంటివద్దకు చేరుకుంటున్నారు. ఇక కళాకారులు కూడా రేవంత్ ఇంటికి వచ్చారు. ఒకవైపు టెన్షన్ వాతావరణం నెలకొంటే.. మరోవైపు కళాకారులు ధూం ధాం ప్రదర్శనలు చేస్తున్నారు. కళాకారులు కోళాహలం ఎలా ఉందో కింద వీడియోలు ఉన్నాయి చూడండి.