Bigg Boss 4 Telugu.. నాభి అందాల ప్రదర్శన..ఓట్ల కోసం హారిక ఎత్తుగడ

బిగ్‌బాస్ షోలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఎవరి స్ట్రాటజీ వారికి ఉంటుంది. తెరపై కనిపించినట్టుగా బిగ్‌బాస్ షోలోనూ కనిపిస్తారనుకోవడం పొరబాటే. దేత్తడి హారిక అంటూ యూట్యూబ్‌లో తెలంగాణ మాటలను చిలక పలుకుల్లా పలికి ఫేమస్ అయింది. అలా వచ్చిన క్రేజే బిగ్ బాస్ కంట్లో పడేలా చేసింది. మొత్తానికి బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎంట్రీ ఇవ్వడమే అందరికీ ఓ పెద్ద షాక్. ఎంత హాట్‌గా కనిపించిందో చెప్పనక్కర్లేదు. పొట్టి డ్రెస్ వేసుకుని థై షో తో రచ్చ చేసింది.

Bigg Boss 4 Telugu Divi And Harika Exposing In Morning Song
Bigg Boss 4 Telugu Divi And Harika Exposing In Morning Song

ఇక ప్రతీ రోజూ బిగ్ బాస్ షోలో ఈమె గ్లామర్ షో ఎక్కడా తగ్గదు. అంతే కాదు మళ్లీ లౌక్యం తెలిసిన పిల్ల కూడా. అందుకే ఎవరితో ఎలా ట్రాకులు నడిపిస్తే ఫేమస్ అవుతామో తెలిసి వచ్చినట్టుంది. అందుకే ఓ వైపు స్కిన్ షో మరో వైపు అభితో ట్రాక్ సమాంతరంగా కానిచ్చేస్తోంది. అయితే మూమూలుగా మార్నింగ్ వచ్చే పాటకు ఒక్కొక్కరు తమదైన శైలిలో కాలు కదుపుతారు.

Bigg Boss 4 Telugu Divi And Harika Exposing In Morning Song
Bigg Boss 4 Telugu Divi And Harika Exposing In Morning Song

ఆ పాటకు తగ్గట్టు అందరూ డ్యాన్సులు చేస్తారు. కానీ అందులో అరియానా, దివి, హారికలు మాత్రం ముందు నుంచీ ఓ స్ట్రాటజీ ఫాలో అవుతోన్నట్టే కనిపిస్తోంది. స్కిన్ షో చేసేందుకు దాన్ని బాగా వాడుకుంటారు. పొట్టి బట్టలతో అదరొగడతారు. నిన్నటి ఎపిసోడ్‌లో హారిక నాభి అందాలను చూపిస్తూ రెచ్చగొట్టింది. ఇక దివి సైతం తన బొడ్డందాలను ప్రదర్శించింది. ఇలా మొత్తానికి ఓట్లతో గాలమేస్తోన్నట్టు కనిపిస్తోంది.