Home TV SHOWS Bigg Boss 4 Telugu : ఎంతో విలువైన ఇళ్లు కూడా అమ్మేసుకున్నాడట..అమ్మ రాజశేఖర్‌కు ఎన్ని...

Bigg Boss 4 Telugu : ఎంతో విలువైన ఇళ్లు కూడా అమ్మేసుకున్నాడట..అమ్మ రాజశేఖర్‌కు ఎన్ని కష్టాలో!!

బిగ్‌బాస్ షో 4 లో అమ్మ రాజశేఖర్ బాగానే సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడు కొన్ని మంచి జోకులు.. చాలా సార్లు కుళ్లు జోకులు వేస్తూ ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో అరుస్తూ జీవితంలో మాట్లాడను అంటూ శపథాలు చేస్తున్నాడు. కానీ వాటిని మరు క్షణంలో మరిచిపోతాడు. అది వేరే విషయం అనుకోంది. మొత్తానికి సగం తమిళం, సగం తెలుగు మిక్స్ చేసి ఏదోలా కాలం వెల్లదీస్తున్నాడు.

Bigg Boss 4 Telugu Amma Rajasekhar Lost 6 Crore Property
Bigg Boss 4 Telugu Amma Rajasekhar Lost 6 crore Property

అయితే నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లోని మస్తీ మార్నింగ్‌లో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. లాక్ డౌన్ వల్ల అవినాష్ ఎన్ని కష్టాలు పడ్డాడో, అవి భరించలేక ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లిన సంగతులను వివరించాడు. ఇళ్లు కట్టుకుందామని దాచుకున్న సొమ్ము ఆస్పత్రి పాలైంది.. ఈఎంఐలు కట్టలేక, అప్పులు కుప్పలుగా పెరగడంతో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని చెబుతూ అందర్నీ ఏడిపించాడు.

అయితే ఇలా ఆత్మహత్య ఆలోచన ఎందుకు వచ్చిందంటూ అవినాష్‌పై అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. ఎన్నో అవమానాలు, కష్టాలు పడితే గాని ఎత్తుకు ఎదగలేరు అని కొన్ని ప్రవచనాలు చెప్పాడు. వస్తూనే ఎవ్వరూ కూడా ఎదగరని, తాను ఎంతో ఎత్తుకు ఎదిగాను.. చివరకు ఆరు కోట్ల విలువైన ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.. కానీ ఏనాడూ కూడా అలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోలేదు.. అది తప్పు అంటూ అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చాడు. కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌గా అమ్మ రాజశేఖర్ ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ చూశాడు. అయినా కూడా ఒకేలా ఉన్నాడు.

- Advertisement -

Related Posts

వాలంటీర్లకి బిగ్ షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ?

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమయింది. ఏపీ ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినట్టే...

సమంత కి చుక్కలు చూపించిన అక్కినేని ఫ్యాన్స్ , ఒకే ఒక్క ఫోటో కొంప ముంచింది.

సమంత ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ కూడా షాకయి షేకయ్యే పని చేసింది. లైఫ్ లో ఫస్ట్ టైం సమంత ఇలాంటి పనిచేసి అడ్డంగా బుక్కైందనే చెప్పాలి. ఇప్పటి వరకు భర్త...

వాళ్ళందరికీ ఫోన్లు చేస్తోన్న కే‌సి‌ఆర్ – ఎందుకంటే.. 

తెరాస అధినేత కేసీఆర్ కు ఎన్నిక ఏదైనా ముందు సర్వేలు చేయించుకోవడం అలవాటు.  ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఆ విష్యం మీద జనం అభిప్రాయం ఏంటి, అసలు వాళ్ళేం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవడం కోసం...

సుకుమార్ రెమ్యూనరేషన్ అంతా ?? రాజమౌళి , త్రివిక్రమ్ కూడా పనికిరారు.

సుకుమార్ రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. సుకూమార్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమా ఆర్య తోటే ఒక క్రేజ్ వచ్చేసింది. ఆ...

Latest News