న్యూడ్ యోగాతో టీవీ న‌టి షాక్

రొటీన్ యోగాలో ఏం ఉంటుంది మ‌జా. ఇదిగో ఇలా కొత్త‌గా సంథింగ్ స్పెష‌ల్ గా ఉండాలి. దీనిని న్యూడ్ యోగా అని పిలుస్తారు. ఇలా చేయ‌డానికి సిగ్గెందుకు? అని అంటోంది స‌ద‌రు టీవీ న‌టి కం యోగా ఎక్స్ ప‌ర్ట్. యోగాలో ర‌క‌ర‌కాల భంగిమ‌ల గురించి అద్భుతంగా వ‌ర్ణించి చెబుతున్న ఈ న‌టి ప్ర‌స్తుతం ఇన్ స్టాగ్ర‌మ్ ద్వారా బోలెడంత పాపులారిటీ తెచ్చేసుకుంది. టాప్ లెస్ యోగా.. న్యూడ్ యోగాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ అమ్మ‌డు పాపుల‌రైపోతోంది. ఇంత‌కీ ఈ భామ పేరేమిటి అంటే.. అబిగైల్. త‌ను టీవీ న‌టి.. మోడ‌ల్.. డ్యాన్స‌ర్ .. ఆ ల్   రౌండ‌ర్.

శ‌రీరాన్ని తీగ‌లాగా ఎటు ప‌డితే అటు వొంచేస్తున్న ఈ అమ్మ‌డికి సామాజిక మాధ్య‌మాల్లో క్రేజీ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇలా చూసి ఇది స‌రి కాదని నిర్ణ‌యానికి రాకూడ‌దు. ఒక ముఖ చిత్రం చూసి నిర్ణ‌యించుకోకూడ‌దు. యోగాను నగ్నంగా చేయాలా అనిపించ‌వ‌చ్చు. మ‌నం అర్థం చేసుకోవ‌డాన్ని బట్టి ఉంటుంది అని అభిప్రాయం వ్య‌క్తం చేశారు అబిగైల్.  ఇలా న‌గ్న యోగా ఫోటోని షేర్ చేసేందుకు సిగ్గు ప‌డ్డాను. తొలుత ప్ర‌పంచానికి బ‌హిర్గతం చేసేందుకు భ‌య‌ప‌డ్డాన‌ని తెలిపారు. భార‌త‌దేశంలో న్యూడ్ యోగా ట్రెండ్ కి ఈమె ఆద్యురాల‌ని చెప్పొచ్చు. అబిగైల్ న్యూడ్ యోగాకి సంబంధించిన ఒక వీడియో ఇప్ప‌టికే వైర‌ల్ గా మారింది. 

<

p style=”text-align: justify;”>