ఈ  సీరియల్ హీరోయిన్…హాట్ ఫోజే హాట్ టాపిక్ 

 
తమని తాము మార్కెట్ చేసుకోవటంలో ముంబై అమ్మాయిలు ఎప్పుడూ ముందుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్లు చేసే రచ్చ ఓ రేంజిలో ఉంటోంది. అక్కడ క్రేజ్ ని పాపులారిటీని బేస్ చేసుకుని సెమీ న్యూడ్ ఫొటోలు పెట్టడం వంటివి చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటున్నారు. అలాంటివారిలో కరిష్మ శర్మ ఒకరు. హింది టివీ సీరియల్స్ తో పేరు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో ఓ రేంజిలో రచ్చ చేస్తోంది. 
 
మొహమాటపడకుండా బికినీ ఫోజులతో బిజీగా ఉన్న ఈమె తాజాగా మరో గ్లామర్ ఫొటోని వదిలి ఫ్యాన్స్ గుండెలని తన గుప్పెట్లో అలా బంధించేసింది. దాంతో ఈ సీరియల్ నటీమణి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వీటిని చూసి సినిమాలు ఇచ్చేవాళ్ల మాటేమో కానీ సూపర్ అంటూ మెచ్చుకునేవాళ్లు,షేర్స్ తో ఆమెను ఎంకరేజ్ చేసేవారితో సోషల్ మీడియా క్వీన్ గా హల్ చల్ చేస్తోంది. తాజాగా ఆమె వదిలిన ఓ హాట్ పిక్ చూడండి.