తాజాగా నాగార్జున మన్మథుడు-2 ' ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మన్మథుడుచిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విజయభాస్కర్‌ని నాగ్ ఆహ్వానించారు. ఆయనని వేదిక మీదకి పిలిచి ఆయన వల్లే
మన్మథుడుసినిమా హిట్టయింద, సినిమాలోని పంచ్ డైలాగ్‌లు కూడా ఆయన రాసినవేనని క్రెడిట్ మొత్తం విజయభాస్కర్‌కే ఇచ్చేశారు. అదేంటి డైలాగ్‌లు రాసింది త్రివిక్రమ్ కదా?. ఆయన రాసిన డైలాగ్‌లు లేకపోతే ఆ సినిమాకే అందం లేదు కదా? అని అంతా అవాక్కవుతున్నారు.</p>
మన్మథుడు
<p>నాగ్ కెరీర్లోచిత్రానికి ప్రత్యేక స్థానం వుంది. అలాంటి చిత్రానికి ప్లస్‌గా నిలిచింది డైలాగ్‌లే. ఆ విషయాన్ని నాగార్జున మరిచి త్రివిక్రమ్ పేరుని మాట మాత్రం కూడా తలవకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కలిగిస్తోంది. అఖిల్‌ని త్రివిక్రమ్ దర్శకత్వంలో పరిచయం చేయాలని నాగ్ యత్నించాడు. కానీ అది కుదరలేదు. నాగ చైతన్యతోనూ త్రివిక్రమ్ సినిమా చేయలేదు. సమంతతో మాత్రం వరుస హిట్‌లు ఇచ్చాడు.</p>
మన్మథుడు-2` ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో కావాలనే త్రివిక్రమ్ పేరుని నాగ్ ఎత్తకుండా బదులు తీర్చుకున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
<p>అక్కినేని క్యాంపస్‌లో ముగ్గురు హీరోలున్నా ఒక్కరితో కూడా త్రివిక్రమ్ సినిమా చేయలేదు. ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. స్వయంగా అఖిల్‌తో సినిమా చేసిపెట్టమని నాగ్ కోరినా త్రివిక్రమ్ స్పందించలేదట. అదే నాగా్‌కు మండేలా చేసిందని, ఆ కారణంగానే