సినిమాలో సంప్రదాయబద్ధంగా …సోషల్ మీడియోలోనేమో ఇలాగ

(సూర్యం)

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వంగవీటి సినిమాలో కీలక పాత్ర వంగవీటి రత్నకుమారి చేసిన నైనా గంగూలి గుర్తుందా..రంగ మరణం తరువాతే ప్రపంచానికి పరిచయం అయిన రత్నకుమారి అంతకు ముందు ఎలాంటి భావోద్వేగాలను అనుభవించిందో నైనా గంగూలి అద్భుతంగా చూపించింది అని ప్రశంశలు వచ్చాయి. రిలీజ్ కు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వంగవీటి సినిమా, రిలీజ్ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. వివాదాలకు దారి తీయలేదు.