సీకే బ్యూటీ ఎన్నాళ్లు ఈ కాంట్రాక్టు?
లోఫర్ చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైంది దిశా పటానీ. తొలి ప్రయత్నం ఫెయిలవ్వడంతో ఆ తర్వాత టాలీవుడ్ వైపు చూడలేదు ఎందుకనో. ప్రస్తుతం బాలీవుడ్ లో కెరీర్ పరంగా బిజీ. ఓవైపు సల్మాన్ భాయ్ సరసన రాధే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఆల్ట్ బాలాజీ నిర్మిస్తున్న కెటీనా అనే చిత్రంలోనూ నటిస్తోంది.
దిశాకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సీకే లోదుస్తుల ప్రచారకర్తగా యూత్ వోన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్ స్టాలో లక్షలాది ఫాలోవర్స్ పెరిగారు. ఈ మాధ్యమంలో వాణిజ్య ప్రకటనల ద్వారానే భారీగా ఆర్జిస్తోంది.
ఇక నిరంతరం దిశా ఇచ్చే ట్రీట్ మామూలుగా ఉంటుందా? ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోలు వీడియోలతో ట్రీటిస్తూనే ఉంది.
వీడియో: అచ్చం బియాన్స్ లానే చేసిందంటూ ఏం హొయలు పోయిందిలా..