Home Tollywood "సైమా " అవార్డుల్లో ఉత్తములెవరో ?

“సైమా ” అవార్డుల్లో ఉత్తములెవరో ?

“సైమా ” అవార్డుల్లో ఉత్తములెవరో ?

ప్రతి సంవత్సరం కలర్ ఫుల్ గా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ , అదే సైమా సినిమా అవార్డుల కార్యక్రమం ఈనెల 15 ,16 తేదీల్లో ఖతార్ లోని దోహా లో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి . తెలుగు , తమిళ, కన్నడ , మలయాళ చిత్రాల నుంచి ఎంపిక చేసిన నటీనటులు , చిత్రాలను ఈ అవార్డులలో ప్రదానం చేస్తారు . అందుకే వీటిని సైమా అవార్డులు అంటున్నారు . ఈ అవార్డుల కోసం నటి నటులు ఎదురు చూస్తూంటారని చెప్పవచ్చు. అంత గ్రాండ్ గా సైమా అవార్డులను నిర్వహిస్తారు

అయితే ఈ సంవత్సరం దోహాల జరిగే అవార్డుల కార్యక్రంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు . అదేరోజు . తెలుగు , కన్నడ సినిమా అవార్డులు ఉంటాయి . ఇక 16వ తేదీన తమిళ, మలయాళ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది .దీనికి ముఖ్య అతిధిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హాజరవుతున్నారు . ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా దక్షిణాది భాషల్లో ప్రముఖులను సత్కరిస్తారు . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ చిత్రాలలో ఉత్తములైన వారి కేటగిరి నుంచి కొందరిని ఎంపిక చేసి ప్రకటించారు . అందులో నుంచి అవార్డుల ప్రదానం రోజు ఉత్తములను ప్రకటిస్తారు 

ఈ సంవత్సరం ఉత్తమ నటుడు కేటగిరిలో మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , విజయ్ దేవరకొండ , సుధీర్ బాబు , దుల్కర్ సల్మాన్ పోటీపడుతున్నారు . నటీమణుల్లో అనుష్క , అతిధి రావు , కీర్తి సురేష్ , సమంత , రష్మిక మందన్న పోటీలో వున్నారు . ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో భరత్ అనే నేను , గీత గోవిందం , అరవింద సామెత వీర రాఘవ , రంగస్థలం , మహానటి వున్నాయి. దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ , సుకుమార్ , ఇంద్రగంటి మోహన్ కృష్ణ , నాగ్ అశ్విన్ , పరశురామ్ వున్నారు .
.

- Advertisement -

Related Posts

‘లూసిఫ‌ర్’ కి సంగీతం అందించనున్న థమన్ .. నా బిగెస్ట్ డ్రీమ్ అంటూ ఎగ్జైట్మెంట్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా 153వ చిత్రం జ‌న‌వ‌రి 21న లాంఛ‌నంగా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ చేసిన లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేయబోతున్నారు. సినీ...

సంక్రాంతి హంగామా ముగిసింది … ఇక సినిమాల సందడి మొదలైంది !

కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ సినీ పరిశ్రమల్లో అంతగా సందడి కనిపించడం లేదు. థియేటర్లలో సందడి అంతంతమాత్రమే కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి వేళ థియేటర్లు...

ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి.. తేజస్వీ పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న తేజస్వీ.. బిగ్ బాస్ షో వల్లే మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే...

ఎప్పుడూ విసిగించే వాడు.. వరుణ్ తేజ్‌పై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మామూలుగా ఎవరెవరి బర్త్ డే‌లకు స్పెషల్‌గా విషెస్ చెబుతుంటాడు. సినీ రాజకీయ ప్రముఖులు, సన్నిహితులకు సంబంధించిన బర్త్ డేలకు...

Latest News