‘నందిని నర్సింగ్ హోమ్చిత్రంతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న హీరో నవీన్ విజయ్ కృష్ణ. ఇతను హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
ఊరంతా అనుకుంటున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని
యుసర్టిఫికేట్ను తెచ్చుకుంది. </p>
ఊరంతా అనుకుంటున్నారు` చిత్రం విందు భోజనంలాంటి సినిమా. సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి కుటుంబ కధా చిత్రం చూశామని అనుకుంటారు. సున్నితమైన ఫ్యామిలీ కామెడీతో పాటు జయసుధ- రావు రమేష్ ల మధ్య, నవీన్ విజయకృష్ణ – శ్రీనివాస్ అవసరాల మధ్య సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగించేలా దర్శకుడు బాలాజీ సానల చిత్రీకరించారు.
<p>ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మా
ఈ పండగలాంటి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నాం“ అన్నారు.