కమల్ హాసన్ ఒకప్పటి భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ సినిమా బడ్జెట్ సమస్యల వాళ్ళ వాయిదా పడి తిరిగి మొదలవుతోంది. అయితే ఈ సినిమాలో రకుల్ ను తీసుకున్నారు. కానీ కమల్ కు జోడీగా కాదు.
ఈ సినిమాలో హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా రకుల్ నటించనుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిన రకుల్ కు ఇది మంచి అవకాశమే.