గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించిన నటుడు సత్యదేవ్ కెరీర్లో బెస్ట్ సినిమాలు ఇవే!

సత్యదేవ్ తెలుగు సినీ నటుడు. సహాయక పాత్రల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. హీరోగా, సహాయ నటుడుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మొదట షార్ట్ ఫిలిమ్స్ లలో నటించడం ప్రారంభించాడు. 2011లో మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో సహాయక పాత్ర ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించాడు. అలా వరుసగా అవకాశాలు అందుకోగా మంచి సక్సెస్ లో అందుకున్నాడు. అలా సత్యదేవ్ నటించిన సినిమాల వివరాలు ఏంటో చూద్దాం.

మిస్టర్ పర్ఫెక్ట్: 2011లో విడుదలైన ఈ చిత్రం. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సహాయక పాత్రలో నటించడం జరిగింది.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు: 2013లో విడుదలైన ఈ చిత్రం. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సహాయక పాత్రలో నటించడం జరిగింది.

అత్తారింటికి దారేది: ఈ చిత్రం 2013లో విడుదల అయింది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో సహాయక పాత్రలో నటించడం జరిగింది.

జ్యోతిలక్ష్మి: ఈ చిత్రం 2015లో విడుదల కావడం జరిగింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా నటించడం జరిగింది.

మన ఊరి రామాయణం: ఈ చిత్రం 2016 లో విడుదల కావడం జరిగింది. ఈ చిత్రం యావరేజ్ ఫలితాలను అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా నటించడం జరిగింది.

బ్లఫ్ మాస్టర్: ఈ చిత్రం 2018 లో విడుదల అయింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోగా నటించడం జరిగింది.

బ్రోచేవారెవరురా: ఈ చిత్రం 2019లో విడుదల అయింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోగా నటించడం జరిగింది.

సరిలేరు నీకెవ్వరు: ఈ చిత్రం 2020లో విడుదల అయింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సహాయ పాత్రలో నటించడం జరిగింది.

తిమ్మరుసు: ఈ చిత్రం 2021 లో విడుదల అయింది. యావరేజ్ ఫలితాలను అందించింది. ఈ చిత్రంలో హీరోగా నటించడం జరిగింది.

గాడ్సే: ఈ చిత్రం 2022లో విడుదల అయింది. యావరేజ్ ఫలితాలను అందించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన జరిగింది.

అంతేకాకుండా సత్యదేవ్ మైనే ప్యార్ కియా, ముకుంద, అసుర, క్షణం, అప్పట్లో ఒకడుండేవాడు, ఘాజి, రోగ్, ఆక్సిజన్, అంతరిక్షం, ఐ స్మార్ట్ శంకర్, జార్జి రెడ్డి, రాగల 24 గంటల్లో, 47 ఇయర్స్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వా గోరింక, పిట్ట కథలు, స్కైలాబ్, ఆచార్య సినిమాలలో నటించడం జరిగింది. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.