సామ్, చైతు విడాకులపై ఊహించని ట్విస్ట్..ఆ హీరోయిన్ వల్లే?

 

రీసెంట్ గానే టాలీవుడ్ ప్రేమ జంట అయినటువంటి అక్కినేని నాగ చైతన్య (చైతు) మరియు సమంతా లు తమ వివాహ బంధం నుంచి విడిపోయి ఎవరి దారులు వారు చూసుకున్నారు. సరే వారు ప్రకటన ఇచ్చేసారు అయ్యిపోయింది అనుకుంటే అసలు ఇందుకు కారణం ఏమిటా అన్న సంగతి పై చాలానే ప్రశ్నలు బయటకి వస్తున్నాయి. కొంతమంది సామ్ ను తప్పుబడితే కొంతమంది చైతూ ని అంటున్నారు.

మొత్తానికి ఈ రచ్చ ఇలా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇపుడు ఓ ఊహించని ట్విస్ట్ వినిపిస్తుంది. వీరి విడాకుల విషయానికి ఓ స్టార్ హీరోయిన్ కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో విశ్వసనీయ టాక్. ఆ హీరోయిన్ పేరు ఎందుకు కానీ ఆమె తమిళ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న ఆమెనే అట. మరి ఇందులో ఎంతమేర నిజముందో కానీ ఇది ఒక బలమైన కారణం అని వినికిడి.