నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావంటూ….అల్లు అర్జున్ పైన అరిచిన దిల్ రాజు

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రామానాయుడు, అశ్వినీదత్ ల తర్వాత ఆ రేంజ్ స్టార్డం అందుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. సినిమా డిస్ట్రిబ్యూటర్ గా మొదలుపెట్టి ‘దిల్’ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు ‘దిల్’ రాజు. ఆ తర్వాత టాలీవుడ్ దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి సూపర్ హిట్స్ ఇచ్చాడు.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి, తమిళ్ హీరో విజయ్ తో ‘వారసుడు’ సినిమా చేస్తున్న దిల్ రాజు తన కెరీర్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలు వెల్లడించారు. తాను షూటింగ్ బాగా ఎంజాయ్ చేసిన సినిమా ‘ఆర్య’ అని, హార్ట్  కు టచ్ అయిన సినిమా ‘బొమ్మరిల్లు’ అని దిల్ రాజు అన్నారు.

అలాగే ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశానని నేను, ప్రభాస్ కొట్టుకునే వాళ్లమని దిల్ రాజు చెప్పుకొచ్చారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేశానని నేను, ప్రభాస్ కొట్టుకునే వాళ్లమని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

నేను ఆ టైం లో చాలా  టెన్షన్ పడ్డానని ఆ తర్వాత అల్లు అర్జున్ కూల్ గా వాటర్ లో నుంచి బయటకు వస్తే నువ్వు హీరో నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావని అడిగానని దిల్ రాజు అన్నారు.