Pushpa: ఇండస్ట్రీ టాక్ : చీర లేకుండా అనసూయపై ఈ సీన్ ‘పుష్ప’ లో అంత కీలకమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ మైండ్ దర్శకుడు సుకుమార్ తో చేసిన హ్యాట్రిక్ భారీ చిత్రం “పుష్ప”. పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని అదిరే ప్రమోషన్స్ మరియు సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే నిన్ననే ఈ సినిమా నుంచి ట్రైలర్ కి సంబంధించిన టీజ్ కట్ ని చిత్ర బృందం రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ తో పాటు వైరల్ గా అది మారింది.

అయితే ఇందులో ఒక షాట్ అనసూయ పై కనిపిస్తుంది. చీర లేకుండా ఎవరినో చంపుతున్నట్టు ఒక ఎమోషన్ లో ఇది కనిపిస్తుంది. అయితే పర్టిక్యులర్ గా ఈ సన్నివేశానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. సినిమాలో చూసాక దీని కోసం ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని సినీ వర్గాల్లో ఇప్పుడు వైరల్ అవుతున్న టాక్. మరి ఇంతలా వినిపిస్తున్న ఈ సన్నివేశాన్ని దర్శకుడు సుకుమార్ ఏ సందర్భంలో చూపిస్తారో అనేది చూడాలి.