వైరల్ : అజిత్ కోసం ఈ ఏజ్డ్ బ్యూటీ ని ఫిక్స్..ఆమె వయసు తెలిస్తే షాక్.!

Ajith 61 Movie : థలా అజిత్ కుమార్ కి తమిళ నాట ఉన్న క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో తెలిసిందే. మన దగ్గర పవన్, మహేష్ లు ఎలాగో అక్కడ అజిత్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే తన సినిమాలకి బాక్సాఫీస్ తో పాటు స్మాల్ స్క్రీన్ పై కూడా రికార్డు రెస్పాన్స్ వస్తుంది.

అయితే రీసెంట్ గా తాను ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ ఏక్షన్ థ్రిల్లర్ అయినటువంటి “వలిమై” చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత ఇదే సినిమా దర్శకుడు అయినటువంటి హెచ్ వినోత్ కుమార్ తోనే తన కెరీర్ లో 61వ సినిమాని అనౌన్స్ చేసాడు.

దీనితో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమాలో ఫిక్స్ అయ్యిన ఫీమేల్ లీడ్ పై సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో అజిత్ కోసం 43 ఏళ్ల నటిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.. ఇక్కడ ఏజ్ విని షాక్ అవ్వొచ్చు కానీ..

ఆమెని చూసినా కూడా ఆడియెన్స్ అంతకు మించి షాక్ అవుతారు. ఆమెనే ఈ మంజు వారియర్ అట. ఈమెని చూసిన వారు ఎవరైనా కూడా 43 ఏళ్ళు అంటే అస్సలు నమ్మలేరు అందుకే ఈమెని అజిత్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ చెయ్యడంతో ఈ కాంబో సూపర్బ్ గా ఉంటుంది అని టాక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/manju.warrier/