తండ్రితో సహా కొడుకులతో నటించిన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ వీళ్లే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లకు ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో వచ్చిన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి కనుమరుగవుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా ఆయన కొడుకులతో కూడా హీరోయిన్ గా సినిమాలలో నటించారు. మరి తండ్రీ కొడుకులతో కలిసి నటించిన ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…

శ్రీదేవి: అందాల తార శ్రీదేవి ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. అది శ్రీదేవి నాగార్జునతో కలిసి సినిమాలలో నటించారు.
కాజల్: కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన మగధీర సినిమాలో నటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించారు.

రకుల్ ప్రీత్ సింగ్: నాగార్జున సరసన మన్మధుడు 2 సినిమాలో నటించిన రకుల్ నాగచైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించారు.

లావణ్య త్రిపాటి:లావణ్య త్రిపాటి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జునకు జోడీగా నటించిన అనంతరం యుద్ధం శరణం సినిమాలో నాగచైతన్య జోడీగా నటించారు.

తమన్నా: తమన్నా రామ్ చరణ్ సరసన రచ్చ సినిమాలో నటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు. ఇలా వీరు మాత్రమే కాకుండా జయ సుధా రాధా రాధిక హీరోయిన్స్ తండ్రీ కొడుకులతో కూడా సినిమాలలో నటించారు.