Star Heroine : వైరల్ : వరుణ్ తేజ్ తో పెళ్లిపై ఓపెన్ అయ్యిన స్టార్ హీరోయిన్.?

Star Heroine : వైరల్ : వరుణ్ తేజ్ తో పెళ్లిపై ఓపెన్ అయ్యిన స్టార్ హీరోయిన్.?గత రెండు మూడు రోజులు నుంచి కూడా టాలీవుడ్ లో ఒక ఆసక్తికర అంశం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది అదే ఓ స్టార్ జంట త్వరలోనే ఒకటి కాబోతున్నారని పెళ్లి చేసుకోడానికి రెడీగా ఉన్నారని. ఇక దాని తోనే ఆ జంట ఎవరు అనే దానిపై కూడా పేర్లు వైరల్ అవ్వడం స్టార్ అయ్యాయి వారు మరెవరో కాదు మెగా కుటుంబం నుంచి వచ్చిన యంగ్ హీరో వరుణ్ తేజ్ కాగా ఆ అమ్మాయి హీరోయిన్ లావణ్యా త్రిపాఠి అని..

అయితే ఈ ఇద్దరూ ఒకటి కాబోతున్నారు అనే టాక్ సాలిడ్ గా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది కానీ ఇద్దరూ కూడా పెద్దగా ఇదంతా అవాస్తవం అని ఖండించిన దాఖలాలు కూడా లేవు. దీనితో ఆల్ మోస్ట్ అంతా వీరి పెళ్లి ఫిక్సే అనుకుంటున్నారు కానీ తాజాగా లావణ్య చెప్తున్నా దాని ప్రకారం అయితే అదేమీ లేదనే అనిపిస్తుంది.

వరుణ్ తేజ్ ఏమో ఆమె కోసం బెంగళూరు వెళ్ళడానికి టాక్ వినిపించగా తానేమో అసలు అక్కడ లేనే లేను తన ఫ్యామిలీ తో ఎక్కడో డెహ్రాడూన్ లో ఉన్నన్నాని తెలిపింది. దీనితో ఈ విషయంపై ఒక క్లారిటీ అనిపించినా పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇది కాదు అందుకే ఫైనల్ గా వీరిపై నడుస్తున్న ఈ హాట్ గాసిప్ ఎక్కడివరకు వెళుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.