Sneha Ullal : మనోజ్ కి షాకింగ్ రిప్లై ఇచ్చిన ఈ హీరోయిన్.. తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.!

Sneha Ullal : తాజా గానే మంచు వారి హీరో మంచు మనోజ్ తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ఒక షాకింగ్ వార్తని బయట పెట్టడంతో తన అభిమానులు అలాగే టాలీవుడ్ ఆడియెన్స్ కాస్త షాక్ అయ్యారు. కరోనా మూడో వేవ్ భయంలో చాలా మంది ఉన్నారు కానీ మరికొంత మంది అయితే ఈ వేవ్ అంత ప్రమాదకరం కాదనే అంటున్నారు.

ఇలా మనోజ్ కి జాగ్రత్తలు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు రిప్లై లు ఇస్తున్నారు అయితే ఈ రిప్లైస్ లోనే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఒక షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఎక్కువగా నీళ్లు తాగు, ప్రస్తుతం ఉన్న లక్షణాలను మేనేజ్ చేసేయ్యొచ్చు. సినిమాలు చూడు ఇక్కడే అసలు పదం వాడింది.

దీనికి మాత్రం రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో ఆ కరోనాని ఫ.. చేసేయ్ అంటూ ఒక సెన్సార్ బీప్ సౌండ్ ఇచ్చింది. దీనితో ఈ రిప్లై చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. మొత్తానికి మాత్రం ఈమె ఇచ్చిన ఈ షాకింగ్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.