సామ్ జోరు..ఊహలకు అందని భారీ అనౌన్స్మెంట్.!

Samantha Solid Offers A Biggest Announcement Coming | Telugu Rajyam

స్టార్ హీరోయిన్ సమంతా తన వైవాహిక జీవితం నుంచి బయటకి వచ్చాక తనకి ఎలాంటి ఆఫర్స్ ఉండవని ముందులా తన లైఫ్ ని లీడ్ చేసుకోలేదు అని మాట్లాడిన వారికి దిమ్మ తిరిగేలా సమంతా అదిరే ఆఫర్స్ తో దూసుకెళ్తుంది. లోకల్ నుంచి హిందీలో కూడా సాలిడ్ ఆఫర్స్ తో సామ్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ తో ఆశ్చర్యపరుస్తుంది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే సామ్ నుంచి ఓ ఊహించని భారీ అనౌన్స్మెంట్ రాబోతుందట. మరి ఈసారి అనౌన్స్మెంట్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో కాదు ఏకంగా ఇంటెర్నేషల్ లెవెల్లో అట. దీనిపై ఇంకా లోతుగా వెళితే ఓ హాలీవుడ్ చిత్రంలో సామ్ కీలక పాత్ర చేస్తుందట. అది కూడా సినిమాలో చాలా బోల్డ్ గా ఉంటుందని సమాచారం. దీనిని బట్టి సామ్ కెరీర్ పరంగా ఎంత పర్టిక్యులర్ గా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles