ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ లో విడాకులు సర్వ సాధారణమైపోయాయి. ప్రేమించి పెళ్ళుచేసుకున్నా కూడా విడాకుల వరకు వెళ్తున్నారు. మొదట్లో సిద్ధర్థ్ తో ప్రేమాయణం నడిపి తనకు బై బై చెప్పేసి నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది సమంత. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల ఇద్దరు విడిపోయారు.
విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్ లో బిజీ గా ఉన్నారు. నాగ చైతన్య గురించి అవకాశం దొరికినప్పుడెల్లా సమంత నెగటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంది. కానీ నాగ చైతన్య మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. విడాకుల తర్వాత లిప్ లాక్, ఐటెం సాంగ్స్, ఎక్సపోసింగ్ తో రెచ్చిపోతుంది.
కొన్నాళ్ల క్రితం ఒక అబ్బాయితో అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తే సమంత తల్లి మందలించండని వార్తలు కూడా వచ్చాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం సమంత తల్లి తనని రెండో పెళ్లి చేసుకోమని బలవంతం పెడుతుందట.
సమంత కి వరసకు బావ అవుతాడంట. అయితే ఇప్పుడే చేసుకోలేనని..నాకు కనీసం ఏడాది సమయమైనా కావాలని చెప్పిందట సమంత.