Rana : వైరల్ : తన “1945” సినిమా ఎవరూ చూడొద్దంటున్న రానా..సంచలన పోస్ట్.!

Rana : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మంచి మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో దగ్గుబాటి వారి వారసుడు రానా దగ్గుబాటి కూడా ఒకడు. అయితే హీరోగా తన కెరీర్ అంతంత మాత్రమే అయినా సహా పాత్రల్లో నటించి మాత్రం సాలిడ్ హిట్స్ అందుకుంటున్నాడు.

అయితే రానా హీరోగా నటించిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ఈ ఏడాది ఈ రోజు రిలీజ్ అవుతున్న సినిమా “1945”. దర్శకుడు శివకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో స్వతంత్ర సమయం నాటి విజువల్స్ తో తీయబడింది.

అయితే సడెన్ గా ఈ చిత్రం రిలీజ్ జస్ట్ కొన్ని రోజులు కితమే ఇప్పుడు అనౌన్స్ అవ్వడంతో ఇదెప్పుడు సినిమానా అనుకున్నారు అంతా. అయితే ఈ అనుమానం నిజమే ఈ సినిమా ఇప్పటిది కాదు 2019లో పూర్తయిన సినిమా అట. మరి ఎలాగో ఈ ఏడాది ఈరోజే రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూడొద్దని రానా చెప్తున్నా మాట ఇప్పుడు వైరల్ అవుతుంది.

కానీ ఇది ఫ్రెష్ గా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు 2019 లోనే రానా డబ్బుల విషయంలో నిర్మాతకి నాకు వచ్చిన గొడవలో ఈ సినిమా ఆగిపోయిందని వారు ప్రజలను చీట్ చెయ్యాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమాని ఎవరూ చూడవద్దని రానా సంచలన కామెంట్స్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.