Ram Gopal Varma : సూర్యుడు కన్నా హాట్ గా ఉన్నావ్..ఆమెపై వర్మ హాట్ కామెంట్స్.!

Ram Gopal Varma : వివాదాల దర్శకుడో లేక సంచలన సినిమాల దర్శకుడో వీటిలో ఏదైనా పేరు కానీ దానికి మాత్రం కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పాలి. ఒకప్పుడు అంటే వర్మ తన సినిమాలతో టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ ని పరిచయం చేసిన వర్మ ఇప్పుడు తన సృజనాత్మకతను అంతా పక్క దారి పట్టింది బి గ్రేడ్ డైరెక్టర్ కన్నా దారుణంగా అయ్యాడు.
ఇదే బాటలో పలు ఆ తరహా సినిమాలను కూడా తీసాడు. అయితే ఇద్దరు లెస్బియన్స్ లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై ఓ సినిమా కూడా చేసాడు. మరి ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ అప్సర రాణి ది వీడియో చూసి ఈ కామెంట్స్ చేసాడు.
వావ్ నువ్వు సూరీడు కన్నా హాట్ గా ఉన్నావ్ కానీ నీ అడవి ఎక్కడా అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేసాడు. దీనితో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ఈ యంగ్ అండ్ హాట్ బ్యూటీ మాస్ మహారాజ్ క్రాక్ సినిమాలో సూపర్ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు మీకు ఒక క్లారిటీ రావొచ్చు వర్మ ఇంతలా పొగిడింది ఎవరినో అనేది.