Ram Gopal Varma : వైరల్ : యాంకర్ శ్యామల పై ఆర్జీవి హాట్ హాట్ కామెంట్స్.!

Ram Gopal Varma :  సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వతహాగా తాను ఒక ఉమనైజర్ అని ఎన్నో సార్లు చెప్పుకున్నానాడు. అంతేకాకుండా ఎన్నో సార్లు పోర్న్ చూస్తానని ఓపెన్ గానే చెప్పుకొచ్చేవాడు. మరి ఇలా ఎప్పటికప్పుడు తన చుట్టూ ఒక రకమైన వాతావరణం లో ఉండే వర్మ మన టాలీవుడ్ కి చెందిన కొంతమంది నటీమణులు, వారితో ఎంతో క్లోజ్ గా ఉంటూ కొన్ని ఫోటోలు పెట్టడం వారిపై కొన్ని హాట్ కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారుతుంది.

ఇక ఇప్పుడు ఇదే తరహాలో తెలుగు యాంకర్స్ లో ఒకరైన మంచి హాట్ యాంకర్ శ్యామల పై తాను చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఇలాంటి ఒక అందమైన యాంకర్ నా కళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది… అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఒకింత షాకిచ్చింది. దీనితో తన మనస్సులో ఉన్న ఉద్దేశం ఇలా హాట్ కామెంట్స్ రూపంలో వచ్చి మంచి వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతానికి అయితే వర్మ అందరినీ కెలికే పనిలో ఉన్నాడు. అలాగే ఇంకో పక్క తాను తీసిన ఫస్ట్ ఎవర్ లెస్బియన్ డ్రామా రిలీజ్ కి రెడీగా ఉండగా.. అందులో యంగ్ హాట్ హీరోయిన్లు నైనా గంగూలీ మరియు క్రాక్ ఫేమ్ అప్సర రాణి నటించారు.