Rahul Gandhi: సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్టు తప్పదు.. రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగ్?

Rahul Gandhi: అదానీ గ్రూప్స్‌ అధినేత గౌతమ్‌ అదానీపై యూఎస్‌లో అభియోగాలు నమోదైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ వెనుక ఎవరున్నా సరే వారిని అరెస్టు చేసి తీరాల్సిందేనని రేవంత్ రెడ్డి తెలియజేశారు.

ఇకపోతే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ దగ్గర సుమారు 100 కోట్ల రూపాయలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో డబ్బు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా సరే ఈ కుట్ర వెనుక ఉన్నారంటూ అరెస్టు చేసి తీరాల్సిందేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక ఈ విషయం గురించి రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అదానీ లాంటి వారికి మోడీ దేశ సంపద దోచి పెడుతున్నారని చెప్పారు. బీజేపీ దేశ సంపదను.. కొద్ది మంది పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారు. దేశ సంపదని మేము నిర్మిస్తే మోడీ అమ్ముతున్నారా లేదా అనే విషయంపై సమాధానం చెప్పాలని కోరారు.

ఈ విషయంలో బిజెపి ప్రమేయం ఉందని మన దేశ సంపదను ఇలాంటి వారికి దోచిపెడుతున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఉపఖండంలో తన భారీ సోలార్ ప్రాజెక్ట్ లంచం ఇవ్వటం ద్వారా పొందుతున్న విషయాన్ని దాచిపెట్టి పెట్టుబడిదారులను మోసగించిన ఆరోపణలపై ఈయనపై అమెరికాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈయనపై ఇలాంటి అభియోగాలు రావడంతో ఈ విషయం గురించి భారత దేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.