ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన ప్రముఖ సౌత్ నటి..ఫోటోలు ఓ రేంజ్ లో ట్రెండింగ్.!

Noted Actress : సౌత్ ఇండియా సినిమా దగ్గర తమ కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆదిలో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటుల్లో చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఆ నటీనటులతో స్టార్ హీరోయిన్ ప్రముఖ నటి నమిత కూడా ఒకరు. అయితే నమిత కెరీర్ స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు యంగ్ ఏజ్ లో చేసింది.

నటుడు ఆర్యన్ రాజేష్ అలాగే విక్టరీ వెంకటేష్ లతో సినిమాల్లో కనిపించింది తన అందంతో మెప్పించింది. అయితే కొంత కాలం తర్వాత ప్రభాస్ మరియు నందమూరి బాలకృష్ణ లాంటి నటులతో కూడా కనిపించి అదరగొట్టింది. కానీ తర్వాత ఈమె కూడా ఇండస్ట్రీలో అన్ని భాషలు నుంచి ఫేడ్ అవుట్ అయ్యిపోయింది.

ఇక పర్సనల్ లైఫ్ లో పెద్దగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లైఫ్ ని సాఫీగా కొనసాగిస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె చేసిన షాకింగ్ అనౌన్సమెంట్ తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఆమె తన ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేస్తూ తన బేబీ బంప్ ని చూపిస్తూ కొన్ని ఫోటోలు వదిలింది. దీనితో ఒక్కసారిగా ఫోటోలు వైరల్ ఓ రేంజ్ లో వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలాగే ఆమె పేరు ట్విట్టర్ లో ఇండియన్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది.