Kalavathi Song: కళావతి సాంగ్ మేకింగ్ వీడియో విడుదల…. భారీగా కష్టపడిన మహేష్ బాబు!

Kalavathi Song: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కి ఒక రోజు ముందు సర్కారు వారి పాట సినిమా నుండి కళావతి సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మైత్రి మూవీస్ వారు. “వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయ… ఏందే ని మాయ “ అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్ కు నచ్చింది. యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయింది.29మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇంకా ఈ సంఖ్య పెరుగుతోంది.

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుకి జోడిగా మహానటి కీర్తి సురేష్ నటించింది.ఈ సినిమా
కు డైరెక్టర్ పరుశురామ్ కాగా మైత్రి మూవీస్ మేకర్స్, జీఎంబీ ప్రొడక్షన్స్,14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్ర యూనిట్ కళావతి సాంగ్ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసారు. అందులో మహేష్, కీర్తి ఇక టీం సభ్యుల ఫన్నీ మూవ్మెంట్స్ ను చూపించారు.
థమన్ మ్యూజిక్ కు సిద్ శ్రీరామ్ కళావతి సాంగ్ ను పాడారు. ఈ పాట చిత్రీకరణ కోసం సుమారుగా రూ 40లక్షల నుండి రూ 60 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.

ఇక పోతే ఈ పాట కోసం మహేష్ బాబు బాగానే కష్టపడి డాన్స్ చేసినట్లు ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో సోషల్ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా ఇక ఈ సినిమాని మే 12 న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది ఈ క్రమంలోనే వేసవి సెలవలు ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు.