ఆ హీరో తో పెళ్లి మిస్ చేసుకున్న కాజల్

టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఇలియానా ని పక్కకు నెట్టి ‘మగధీర’ హిట్ తో నెంబర్ వన్ అయిపోయింది.

అయితే కాజల్ కెరీర్ లో తాను ఒక టాప్ టాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. కాజల్ అల్లు అర్జున్ తో చాలా రోజులు ప్రేమాయణం నడిపిందని, అంతేకాదు వారిద్దరూ కలిసి హైదరాబాద్ లోనే సహజీవనం చేస్తున్నారని వార్తలు చాలా వచ్చాయి. అయితే వీరిద్దరి ప్రేమ పెళ్లికి అల్లు అరవింద్ ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లికి బ్రేక్ పడింది అనే వార్తలు కూడా వచ్చాయి.

అల్లు అరవింద్ మాత్రం సినిమా హీరోయిన్ తన ఇంటి కోడలు అవ్వడానికి వీలు లేదని అనడంతో అల్లు అర్జున్, కాజల్ పెళ్లి జరగలేదని తెలుస్తుంది. తర్వాత అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది క్రితం కాజల్ కూడా తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లు ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ బాబు కు కూడా జన్మించింది.