నీట్ ప్రవేశానికి నిర్వహించే J.E.E అడ్వాన్స్డ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జాతీయ పరీక్షల మండలి ఈ షెడ్యూల్ని విడుదల చేసింది. రెండు విడతల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. మొదటి సెషన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు , మే 24 నుంచి 29 వరకు రెండో సెషన్లో పరీక్షలు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన నిబంధనలను ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ డా. సాధనా పరాషర్ వెల్లడించారు. మార్చి 31వ తేదీ సాయంత్రం 5గంటల వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు
JEE Main : J.E.E అడ్వాన్స్డ్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు విడతల్లో పరీక్షలు!
