వెంకటేష్ భార్య మీడియాకు దూరంగా ఉండటానికి రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. రీమేక్ సినిమాలలో నటించినా, స్ట్రెయిట్ సినిమాలలో నటించినా వెంకటేష్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. వెంకటేష్ భార్య పేరు నీరజ అనే సంగతి తెలిసిందే. వెంకటేష్ భార్య గురించి అభిమానులకు సైతం పెద్దగా తెలియదు.

విక్టరీ వెంకటేష్ స్టార్ హీరో అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. భారీగా సినిమాలలో నటించినా వివాదాలకు దూరంగా ఉండే నటుడిగా వెంకటేష్ కు పేరుంది. ఇండస్ట్రీలో స్వామి వివేకానందుడు వెంకటేష్ అని చాలామంది భావిస్తారు. మహిళా ఆదరణ ఉన్న హీరోలలో వెంకటేష్ కూడా ఒకరు కావడం గమనార్హం. పిల్లల గురించి ప్రస్తావించడానికి కూడా వెంకటేష్ అస్సలు ఇష్టపడ్డారు.

వెంకటేష్ భార్య నీరజ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు. మదనపల్లిలో మంచి పలుకుబడి ఉన్న కుటుంబానికి నీరజ చెందినవారు. నీరజకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. 2014 ఎన్నికల సమయంలో మామయ్య తరపున నీరజప్రచారం చేశారు. నీరజ ఎంబీఏ చదివారని సమాచారం. రాఘవేంద్ర రావు సూచనల మేరకు వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

కలియుగ పాండవులు సక్సెస్ సాధించడంతో వెంకటేష్ కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. 1989 సంవత్సరంలో వెంకటేష్ నీరజల వివాహం జరిగింది. ఆరు పదుల వయస్సులో కూడా విక్టరీ వెంకటేష్ యాక్టివ్ గా ఉంటూ సినిమాలలో సత్తా చాటుతున్నారు. వెంకటేష్ నీరజలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వెంకటేష్ కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వెంకటేష్ తన కుటుంబ సభ్యులను సినిమా రంగానికి, మీడియాకు దూరంగా ఉంచుతున్నారు.