గాసిప్స్ : ఆల్రెడీ అల్లు అర్జున్ స్ట్రాటజీ స్టార్ట్ అయ్యిందా.?

Gossips On Allu Arjun Promotion Strategy For Pushpa | Telugu Rajyam
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా తన మొట్ట మొదటి భారీ చిత్రం “పుష్ప” తో మారబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా ఇంకా ఇంకో నెలన్నర తర్వాత రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయ్యిపోవచ్చిన ఈ చిత్రం ఇక జనాల్లోకి వెళ్ళవలసి ఉంది. అంటే ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంది. 
 
అయితే ఈ ప్రమోషన్స్ కి ఆల్రెడీ బన్నీ స్ట్రాటజీ వేసినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా గమనించినట్లయితే అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతుండడం స్టార్ట్ చేసాడు. అంతే కాకుండా ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా పుష్పక విమానం ట్రైలర్ రిలీజ్ చేస్తుండడం. 
 
అలాగే మరికొన్ని ఈవెంట్స్ కి అటెండ్ అవుతుండడం తన సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతుండడం కోసమే అని సినీ వర్గాల్లో టాక్. ఇక ముందు నుంచి బన్నీ ఇంట్రాక్షన్ ఎక్కువే ఉంటుందట అలా ఫైనల్ గా హిందీ ఆడియెన్స్ దగ్గరకి బన్నీ వెళ్తాడని సమాచారం. మొత్తానికి మాత్రం బన్నీ ప్రమోషన్స్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడని చెప్పాలి. 
 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles