Todays Gold Price: బంగారం ధరలు బగబగ మండిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ద ప్రభావం కారణంగా గత కొద్దిరోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఇవాళ్టి ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను చూస్తే… హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 410 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,810 . విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48,410 రూపాయలు ఉండగా… 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,810 రూపాయలు ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర ఉంది
Todays Gold Price: భారీగా పెరిగిన బంగారం.. ఇవాళ్టి బంగారం ధరలు ఇలా
