తెలంగాణలో దసరా ఈనెల 25న కాదు

Dussehra holiday will be on 26th octobar in telangana

దసరా పండుగకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా మంది ఈనెల 25న దసరా పండుగ అనుకుంటున్నారు. శనివారం సద్దుల బతుకమ్మ ఉండగా.. ఆదివారం దసరా ఉంటుంది అనుకున్నారు. కానీ.. దశమి సోమవారం వస్తుండటంతో… దసరా పండుగ సెలవును ఈనెల 26న ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Dussehra holiday will be on 26th octobar in telangana
Dussehra holiday will be on 26th octobar in telangana

దానికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. అలాగే.. ఇంతకు ముందే ప్రభుత్వం 25వ తేదీనే జనరల్ హాలీడేగా ప్రకటించింది. సోమవారం రోజును దసరాకు సెలవు దినంగా ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం.. సోమవారం రోజున ఆప్షనల్ హాలీడేను ప్రకటించింది.