సాధారణంగా ఎంతోమంది కష్టపడి పనిచేసే డబ్బు సంపాదించిన కూడా ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంద మళ్లీ ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అయితే ఈ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి లక్ష్మీదేవి కటాక్షం పొందాల్సిన ఉంటుంది. ప్రియమైన ఇష్టాలతో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ దేవి కటాక్షం పొంది ఆర్థిక సమస్యలు దూరమై ఇంట్లో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. అయితే మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాటులకు కారణంగా లక్ష్మీదేవి మనకు దూరమై మళ్ళీ ఆర్థిక సంక్షోభం తప్పదు. తెలియకుండా చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లు గురించి ఇప్పుడు మనం.
సాధారణంగా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవటమే కాకుండా నిత్యం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండాలి. ఇంట్లో పరిశుభ్రంగా లేకపోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టదు. అంతేకాకుండా డబ్బులు ఎక్కించేటప్పుడు చేసి చిన్న పొరపాటు వల్ల కూడా లక్ష్మీదేవి మనకు దూరం అవుతుంది. డబ్బు లెక్కించే సమయం చేతి వేళ్లకు మన ఉమ్మి అంటించుకుని లెక్కిస్తాము. పరిశుద్ధత ఉన్నచోట మాత్రమే కొలువై ఉండే లక్ష్మీదేవి ఇలా ఉమ్మి చేతులతో తాకడం వల్ల ఆ వ్యక్తి కి దూరం అవుతుంది.
కొంతమంది నాణేలను బొమ్మలాగా విసిరివేస్తారు. అంటే డబ్బు నీ చేతికి ఇవ్వకుండా విసిరేయటం వల్ల ఎదుటి వ్యక్తిని ఆహ్వానించడం లక్ష్మీదేవిని కూడా అవమానించినట్లు. ఇలా చేయటం వల్ల లక్ష్మి దేవి కటాక్షానికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. లక్ష్మీదేవిని ఎప్పుడు నిరంతరం ఒకే చోట పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కడ పడితే అక్కడ లక్ష్మీదేవిని వల్ల కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.