ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న సమంత

సినిమా ఇండస్ట్రీ లో హీరో, హీరోయిన్లు తమ లోపాలను కప్పి పుచ్చుకోవడానికి సర్జరీలు చేయించుకోవడం మామూలే…అప్పట్లో శ్రీదేవి ముక్కు కి సర్జరీ చేయించుకుంది. అదే దారిలో చాలా మంది హీరోయిన్లు సర్జరీలు చేపించుకున్నారు. శృతి హాసన్, సమంత, ఇలా చాలా మంది ఉన్నారు.

లేటెస్ట్ గా సమంత ని చూసిన చాలా మంది గుర్తు పట్టలేకపోతున్నారు. అయితే రీసెంట్గా సమంత ఫొటోస్ చూసిన ఎవరైనా సరే ఈ వార్త నిజమే అనుకుంటారు . రీసెంట్ గా  సమంత డాగ్ ఫుడ్ సంస్థకి యాడ్ గా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .

“ఆ ఫోటోలు చూసిన జనాలు సమంతను చూడగానే షాక్ అయిపోయారు . ఏంటి సమంత ఇలా మారిపోయింది..? ముఖమంతా అలా తయారైంది ఏంటి ..?చూడడానికి దరిద్రంగా ఉంది..” అంటూ కామెంట్స్ చేశారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత తన లిప్స్ కి సర్జరీ చేయించుకుందని ఈ క్రమంలోనే సమంత ముఖం మొత్తం మారిపోయిందని తెలుస్తుంది .

అంతేకాదు ఇన్నాళ్లు సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి కారణం కూడా ఈ సర్జరీనే అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే చక్కగా ఉన్న ముఖాన్ని నాశనం చేసుకుంది సమంత అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు.