చిరంజీవి కూతురు మూడో పెళ్ళికి కండిషన్ పెట్టిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి  చిన్న కుమార్తె శ్రీజ. ఈమె సినిమాల్లో నటించలేదు కానీ ఆమె చేసుకున్న పెళ్లిళ్ల ద్వారా ఆమె బాగా ఫేమస్ అయ్యింది. మొదటి పెళ్లి కి నానా హుంగామ చేసి, టీవీ ఛానల్ సమక్షంలో పెళ్లి చేసుకుని అప్పట్లో ఒక సీన్ క్రియాట్ చేసింది. మొదటి భర్తతో ఒక పాపకు జన్మనించిన తర్వాత కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయింది.

ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని పెళ్ళిచేసుకుని ఒక పాప కు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో సారి కూడా విడాకులు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా వారిద్దరూ ఎలా విడిపోయారు అన్నది మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదు.

శ్రీజ మూడో పెళ్లికి కూడా సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవికి శ్రీజ మూడో వివాహం ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు చిరంజీవిని ఒప్పించి ఈ పెళ్లి జరుపనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే చిరంజీవి శ్రీజ పెళ్లి చేసుకునే వ్యక్తిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఒత్తిడి తీసుకురాకూడదని.. తను ఇండస్ట్రీలోకి రావడానికి వీల్లేదనే కండిషన్ పెట్టినట్టు సమాచారం.

అయితే మూడో పెళ్లిని ఎలాంటి హుంగామ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా జరపనున్నారు అని సమాచారం.