బాబు తారక్ కి క్షమాపణ చెప్పాల్సిందే..నేషనల్ లెవెల్లో ట్రెండ్

Chandrababu To Apologize Junior Ntr Trends In National Level | Telugu Rajyam

రీసెంట్ గా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు సినిమాకి అలాగే పాలిటిక్స్ కి బాగా దగ్గరవుతూ వస్తున్నాయి. కానీ అలాగని అవి సత్సంబంధాలా? అంటే కావు. మరి అలాగే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఇప్పుడు పలు సంచలన మ్యాటర్స్ లోకి లాగుతూ ఉండడం అతన్ని తమ సమస్యలకు భాద్యుడిగా కేంద్రీకరించడం అనేది సంచలనంగా మారింది.

దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. దీనితో ఇదంతా ఎవరి అండర్ లో జరుగుతుందో వారి పేరునే పెట్టి నేషనల్ లెవెల్లో హైలైట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ట్యాగ్ తో ట్రెండ్ చేసి వారు ఎన్టీఆర్ ని ఎలా టార్గెట్ చేసారో జాతీయ స్థాయిలో వ్యక్తపరుస్తున్నారు. మరి ఇష్యూ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles