Love Story Producer : బ్రేకింగ్ న్యూస్ : టాలీవుడ్లో మరో విషాదం..”లవ్ స్టోరీ” నిర్మాత కన్నుమూత.!

 Love Story Producer : ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకోవడం అందరిని విస్మయానికి లోను చేసింది. జస్ట్ గత కొన్ని రోజులు కితమే సీనియర్ నటులు బాలకృష్ణ కన్ను మూయడం తెలుగు సినిమా దగ్గర ఒక తీరని లోటు అనుకుంటే ఇప్పుడు మరో సీనియర్ వ్యక్తి తన తుది శ్వాస విడవడం షాకింగ్ గా మారింది.
మరి ఆయన ఎవరో కాదు ప్రముఖ మల్టీ ప్లెక్స్ లు థియేటర్స్ ఆసియన్ సినిమాస్ అధినేత అలాగే ఫిలిం ఛాంబర్ కామర్స్ చైర్మన్ అయినటువంటి నారాయణ్ దాస్ నారంగ్. ఇలా బిజినెస్ లోనే కాకుండా నిర్మాతగా తీసిన “లవ్ స్టోరీ” సినిమాతో భారీ విజయాన్ని అందుకొని దీని తర్వాత ఇప్పుడు కింగ్ నాగార్జున తో ఘోస్ట్ అనే భారీ సినిమా సహా ధనుష్ తో కూడా సినిమాలు చేస్తున్నారట.
అయితే ఆయనకీ గత కొంత కాలం నుంచి తీరని ఆరోగ్య సమస్య ఉండడం పైగా వయసు ఎక్కువ చికిత్స తీసుకుంటున్నా కూడా తాజాగా స్టార్ హాస్పిటల్ లో కన్ను మూసినట్టు చిత్ర వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.
ఆయన తన 78వ కన్ను మూయడంతో టాలీవుడ్ పలువురు సినీ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తూ వారికి నివాళులు అర్పించి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.