బిగ్ అప్డేట్ : సామ్ “శాకుంతలం” రిలీజ్ డేట్ ముందుకే వచ్చేసింది..!

నిన్ననే మన టాలీవుడ్ స్టార్ హీరో సమంతా నటిస్తున్న లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ లలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే దర్శకుడు గుణశేఖర్ తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “శాకుంతలం” కూడా ఒకటి, అయితే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి నిన్ననే ఓ గాసిప్ బయటకి రాగ..

సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి అని తెలిసింది. అయితే ఆ టాక్ ప్రకారం అయితే ఈ సినిమా రిలీజ్ కి గాను డిసెంబర్ నెలని లాక్ చేసినట్టుగా తెలియగా ఈ రిలీజ్ గాసిప్స్ అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు ఓ బిగ్ అప్డేట్ ని అయితే అందించారు.

ఈ చిత్రాన్ని ఒక నెల రోజులు ముందే అంటే నవంబర్ మొదటి వారం లోనే రిలీజ్ చేస్తునట్టు ఇప్పుడు అనౌన్స్ చేసేసారు. సినిమా హీరో యాక్టర్ దేవ్ మోహన్ తో సమంత కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి అందులో భారీ సెట్ తో ఈ సినిమాని ఈ నవంబర్ 4న ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు.

దీనితో అయితే ఇప్పుడు రిలీజ్ లలో ఈ సినిమా కూడా యాడ్ అయింది. ఇక ఈ భారీ సినిమా నుంచి అప్డేట్స్ వరసగా వస్తాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా నిర్మాత దిల్ రాజు గుణశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు.