Anupama Parameswaran : మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. అయితే టాలీవుడ్ లో ఒక కేటగిరీ ఉంది, అందులో ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా లిప్ లాక్స్ వంటి వాటికి దూరంగా ఉండే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో అనుపమ పేరు కూడా ఉండేది.
కానీ తర్వాత మళ్ళీ ఏమైందో కానీ మెల్లగా అడల్ట్ కంటెంట్ వైపు కూడా మొగ్గు చూపడంతో అనుపమ ఇక నుంచి ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తుందని హింట్ వచ్చింది. ఇక అది అయితే తన లేటెస్ట్ సినిమా “రౌడీ బాయ్స్” సినిమాతో క్లియర్ అయ్యింది. కొత్త హీరో ఆశిష్ తో ఈ సినిమాలో ఫస్ట్ టైం పెదవి ముద్దులు పెట్టి ఆడియెన్స్ కి షాక్ ఇచ్చింది.
దీనితో నెట్టింట్లో మరియు సినీ వర్గాల్లో కొన్ని రోజులు ఇదే హాట్ టాపిక్ గా నడిచింది. మరి లేటెస్ట్ గా అసలు అనుపమ ఈ సినిమాకి ఎంత తీసుకుందో అనేది తెలుస్తుంది. ఈ సినిమాకి ఈమె తన కెరీర్ లో కాస్త ఎక్కువ ఛార్జ్ చేసిందట.
తాను 55 నుంచి 75 లక్షల మేర రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట. ఇది కూడా అలంటి హాట్ సీన్ ఉండనే డిమాండ్ చేసినట్టుగా సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్. దీనితో ఇప్పుడు ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అవుతుంది.