Megastar Film : ఇండస్ట్రీ టాక్ : మెగాస్టార్ సినిమాలో అనసూయ కీలక పాత్ర? డీటైల్స్ ఇవే.!

Megastar Film : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఆల్రెడీ “ఆచార్య” అనే సినిమా అయితే రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. దీనిని బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు.

అయితే ఈ సినిమా తర్వాత ఇంకో మూడు సినిమాలు మాత్రం ఆల్రెడీ సెట్స్ లో ఉన్నాయి. వీటిలో రెండు రీమేక్ సినిమాలు కాగా ఒకటి డైరెక్ట్ చిత్రం ఉంది. మరి ఈ చిత్రాల్లో దర్శకు మెహర్ రమేష్ తో చేస్తున్న సినిమానే “భోళా శంకర్”. తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళం కి రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రకి గాను గ్లామరస్ యాంకర్ అనసూయ నటిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఆల్రెడీ ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులే నటిస్తున్నారు. ఇప్పుడు అనసూయ పేరు యాడ్ అవ్వడం మరింత ఆసక్తిగా మారింది. అలాగే ఈ సినిమాలో కూడా అనసూయ చాలా ఇంపార్టెంట్ రోల్ లోనే నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప, లేటెస్ట్ గా ఖిలాడి సినిమాల్లో షాకింగ్ రోల్స్ చేసి షాకిచ్చిన ఈ గ్లామరస్ యాంకర్ మెగాస్టార్ సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఆల్రెడీ “ఆచార్య” అనే సినిమా అయితే రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. దీనిని బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు.