తెలంగాణలో ఎడ్‌సెట్‌ షెడ్యూలు విడుదల

New implementations in ap education

తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ షెడ్యూలు విడుదలైంది. ఈనెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నరు. ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రూ.250 ఆలస్య రుసుంతో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో జులై 15వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జులై 26, 27 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్‌ నిర్వహించనున్నారు . పూర్తి వివరాల https://edcet.tsche.ac.in http://www.tsche.ac.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ రామకృష్ణ వెల్లడించారు.