ఒక్క బోల్డ్ ‌సీన్‌కి మిలియ‌న్ల వ్యూసా?

బాలీవుడ్ జిగేల్ రాణి ఫిక్స్ అయిన‌ట్టేనా?

బాలీవుడ్‌లో వున్న హాటెస్ట్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా. బోల్డ్ సీన్‌ల‌తో ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ర‌చ్చ చేస్తున్న ఈ క్రేజ‌.ఈ డాల్‌కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో వుంది. సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో 25.7 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ వున్నారు. క్వారెంటైన్ వేళ హాట్ హాట్ త్రోబ్యాక్ వీడియోలు, ఫొటోల‌తో పిచ్చెక్కిస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా గ్రామ్ దేన్నీ విడిచి పెట్ట‌డం లేదు.

త‌న హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌కు సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఊర్వ‌శీ రౌతేలా ఇన్ స్టాలో ఓ వీడియోని షేర్ చేసింది. `స‌న‌మ్‌రే` చిత్రంలోని బాత్రూమ్ సీన్‌కి సంబంధించిన వీడియో కావ‌డం, ఈ వీడియోలో ఊర్వ‌శి ష‌వ‌ర్ కింది నిల్చుని త‌డిసిన అందాల‌తో క‌నిపించ‌డంతో నుటిజ‌న్స్‌, ఊర్వ‌శి ఫాలోవ‌ర్స్ ఈ వీడియోని తెగ చూసేస్తున్నారు.

ష‌వ‌ర్ బాత్ కింద ఊర్వ‌శి స్నానం చేస్తున్న ష‌వ‌ర్ బాత్ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఈ వీడియోని 2,228,323 వ్యూస్ వ‌చ్చాయ‌ట‌. ఈ విష‌యాన్ని ఊర్వ‌శి ఇన్ స్టాలో వెల్ల‌డించింది. ఈ వీడియోని ఈ రేంజ్‌లో చూసి నందుకు థ్యాంక్స్ అని పోస్ట్ పెట్టింది. ఊర్వ‌శీ హాట్ బాత్ వీడియో వ్యూస్ కంటిన్యూ అవుతూనే వుంది.