సాంకేతిక ఇబ్బందుల వలన ‘క్యూ జి’ కొటేషన్ గ్యాంగ్ మూవీ వాయిదా పడడం జరిగింది

జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు.

నేడు విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల విడుదల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని మూవీ టీం తెలపడం జరిగింది.

నటీనటులు: జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్

సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: ఎం. వేణుగోపాల్, వివేక్ కుమార్ కన్నన్, గాయత్రి సురేష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరుణ్ పద్మనాభన్
డైరెక్టర్: వివేక్ కుమార్ కన్నన్
సంగీతం: డ్రమ్స్ శివమణి
ఎడిటర్: కె.జె. వెంకట రమణన్
డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం
పీఆర్ఓ: మధు VR