Devika & Danny: జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న దేవిక అండ్ డాని వెబ్ సీరీస్ కు మంచి స్పందన !!!

బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ హీరోయిన్ గా సూర్య వశిష్ఠ , శివ కందుకూరి హీరోలుగా సురేష్ ఎర్ర కో ప్రొడ్యూసర్ గా ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

పల్లెటూరి నేపథ్యంలో ఈ సిరీస్ మొదలవుతుంది… రీతు వర్మ ఓటీటీ లో డెబ్యూ , పల్లెటూరి అమ్మాయి గా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అందంగా ఉంది , టీచర్ గా ప్రాబ్లం వస్తె ఎదిరించే అమ్మాయి లాగా బాగా చేసింది.. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి గా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు, చల్ రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిచించారు… సిరీస్ కి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది

డైరెక్టర్ కిషోర్.బి ఈ సీరీస్ ను చాల ఆసక్తికరంగా తెరకెక్కించాడు. మంచి రివ్యూస్ , రేటింగ్స్ తో పాజిటీవ్ టాక్ తో ఈ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న దేవిక అండ్ డాని సీరీస్ ను ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

అమ్మ మాట - పేరుగు పచ్చడి || Dasari Vignan EXPOSED Amma Mata and Perugu Pachadi Aunty Scams || TR